in , ,

మట్టి వినాయకుల పంపిణీ ..: ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు

NTR జిల్లా / నందిగామ :

ముస్లిం చైతన్య వేదిక – పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ ..

మట్టి వినాయకుడి ప్రతిమలను పంపిణీ చేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.

మట్టి వినాయకులను పూజిద్దాం.. పర్యావరణంను పరిరక్షిద్దాం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .*

ముస్లిం చైతన్య వేదిక – పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ ..

నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్‌ లో వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణ సమితి – చైతన్య వేదికల ఆధ్వర్యంలో మట్టి వినాయకుల ప్రతిమలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  సోమవారం పంపిణీ చేశారు .. ముందుగా నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

[zombify_post]

Report

What do you think?

Written by Khuddus

From Nadigama Assembly

ఫ్రీగా మూవీస్, వెబ్ సిరీస్ చూసేయొచ్చు

ఉచిత వినాయక ప్రతిమలను పంపిణీ : దుబాయ్ కరీముల్లా