in , ,

భారీ వర్షం మధ్య గన్నవరం దాటిన చంద్రబాబు కాన్వాయ్

  • భారీ వర్షంలోనే చంద్రబాబు కాన్వాయ్ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం కాన్వాయ్ గన్నవరం విమానాశ్రయం దాటింది. కాన్వాయ్ వెంట టీడీపీ శ్రేణులు, జర్నలిస్టులు ఉన్నారు. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు తెలుగుదేశం కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by RAJESH POTLA

టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో నంద్యాల జిల్లా పోలీసుల అప్రమత్తం

విలసాగార్ లో గడప గడప కి కాంగ్రెస్ పార్టీ