in , ,

నీకు దమ్ము, దైర్యం ఉంటే: రోజా

[ad_1]

అసెంబ్లీకి వచ్చి చిల్లర చేష్టలు చేయడం కాదు. నీకు దమ్ముంటే, దైర్యం ఉంటే హైకోర్టు వద్దకు వెళ్లి, జడ్జి ముందు ఇలాగే తొడగొట్టి, మీసం తిప్పి, విజిల్స్ వేయండి అప్పుడు తెలుస్తుందని మంత్రి రోజా సవాల్ విసిరారు. బాలకృష్ణకు దమ్ముంటే ఈ కేసులో ఈడీ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిద్దామంటే టిడిపి పారిపోయిందని విమర్శలు గుప్పించారు.

Report

What do you think?

Written by J.S.Rao

కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

బిఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న