ఇక నుండీ స్కూలు పిల్లలను బయటకు పంపే అర్హత ఏ పాఠశాలకు లేదు … కేంద్ర ప్రభుత్వం
▪️ఇకనుండి ఏ స్కూలైనా సరే ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రైవేట్ స్కూలు కావచ్చు, CBSE కావచ్చు, మిషనరీ స్కూల్ కావచ్చు – గోరింటాకు…పెట్టుకున్నారనో, బొట్టు పెట్టుకున్నారనో, చేతికి తాడు కట్టుకున్నారనో ఏ విద్యార్థినీ బయటకు పంపలేదని ఆర్డర్స్ పాస్ చేసిన భారత కేంద్రప్రభుత్వం.
[zombify_post]


