in ,

నారా లోకేష్ నెక్స్ట్ జైల్లోకి – మంత్రి రోజా

స్కిల్ డెవలప్మెంట్ స్కాం మేము చేయలేదని దమ్ముంటే జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణకు స్వీకరించి నిరూపించగలరా అని రోజా సవాల్ చేశారు. నెక్స్ట్ నారా లోకేష్ కూడా జైల్లోకి వెళ్ళబోతున్నట్లు మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.  తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కావాలని రాజకీయ కక్షతో చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయించారని అంటున్నారు.

Report

What do you think?

Written by RK

ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఐదు రోజులు పార్లమెంటు సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లులకు చట్టబద్ధత కల్పించాలి ఎమ్మార్పీఎస్ డిమాండ్