ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా రేపు ఏపీ బంద్కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇవాళ ఏసీబీ కోర్టులో వాదనల అనంతరం చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. మరో వైపు రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ అరెస్టు చేసినట్టు టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం జరిగే బంద్కు అత్యవసర సేవల్లోని వారు మినహా మిగతా వర్గాలన్నీ సహకరించాలని నేతలు కోరారు.
ఈ కార్యక్రమానికి టిడిపి యొక్క యువ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అభిమానులు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాల్గొంటారని కోరుతున్నారు
[zombify_post]
