in , ,

జిల్లా ప్రయాణికులకు ప్రాధాన్యత కల్పించాలి*

*జిల్లా ప్రయాణికులకు ప్రాధాన్యత కల్పించాలి

జిల్లాలో రైల్వే ప్రయాణికులకు మెరుగైన .సేవలు అందించాలి మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా రైల్వే ప్రమాణాలతో కూడిన సౌకర్యాలను కల్పించి వారికి రైల్వే ప్రయాణాల్లో ప్రాధాన్యత కల్పించాలని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యు లు కింజరాపు రామ్మోహన్నాయుడు కోరారు. ఈమేరకు తూర్పుకోస్తా రైల్వే జీఎం మనోజ్ శర్మను భువనేశ్వర్ జోనల్ సమావేశంలో పాల్గొన్న 

ప్రయాణికుల సమస్యలు పలు రైల్వేస్టేషన్స్ లో నెలకొన్న మౌళిక వసతుల కొరత సమ స్యలను వివరించారు. సానుకూ లంగా స్పం దిస్తూ మనోజ్ శర్మ హామీ ఇచ్చారు. ఈ మేర కు తూర్పుకోస్తా రైల్వే జనరల్ మేనేజర్ మనో జ్ శర్మకు ఎంపీ వినతిపత్రం అందజేసారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

అన్నా క్యాంటీన్ కు లక్ష రూపాయలు విరాళా దాత*

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే*