in , ,

జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు -పవన్ కళ్యాణ్

pawan janasena

[ad_1]

janasena రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, సిబ్బందికి పేరుపేరునా నా తరపున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గుర్తుని కేటాయించింది . ఈ విషయం తెలిసిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Report

What do you think?

Written by Naga

హోటల్ లో 6 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో విషాదం