in , ,

చరిత్ర తిరగరాసిన ఏపీ విద్యార్థులు

చరిత్ర తిరగరాసిన ఏపీ విద్యార్థులు … దేశ చరిత్రలో ఇదే తొలిసారి 

▪️సెప్టెంబరు 16న SDGలపై జరిగిన UN సమావేశానికి హాజరైన AP నుండి 10 మంది సభ్యుల విద్యార్థుల బృందం.

▪️ మొట్టమొదటి సారిగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఇతర దేశాల్లో.

▪️UN సదస్సులో ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం

చంద్రబాబు అరెస్ట్- జనసేన పార్టీ