చంద్రబాబుపై సీఐడీ సంచలన ఆరోపణలు
చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ సంచలన అభియోగాలు చేసింది. 90 శాతం ఖర్చును సీమెన్స్ కంపెనీ భరిస్తుందని కేబినెట్కు చంద్రబాబు అబద్ధాలు చెప్పారని సీఐడీ పేర్కొంది. కేవలం కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా ప్రాజెక్టుకు బాబు ఆమోదం తెలిపారని, మార్కెట్ సర్వే లేకుండానే రూ.371 కోట్ల నిధులను విడుదల చేశారని పేర్కొంది. షెల్ కంపెనీలు రూ.279 కోట్ల నిధులు మళ్లించారని తెలిపింది.
[zombify_post]

