[ad_1]
చంద్రబాబుపై మూడు కేసుల్లో దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టనుంది ధర్మాసనం. చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దంటూ దాఖలు చేసిన పిటీషన్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అవకతవకల కేసులో ముందస్తు బెయిల్ పై కోర్టుని ఆశ్రయించారు. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని సీఐడీ లాయర్లకు హైకోర్టు చెప్పింది. ఇరువర్గాల వాదనలను హైకోర్టు వినే అవకాశం ఉంది.

