[ad_1]
తాజాగా ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబుపై పీటీ వారెంట్ ను విజయవాడ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ దాఖలు చేశారు. ఆ స్కాంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి అంటూ పీటీ వారెంట్ లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఆ పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది.


