in , ,

చంద్రబాబుకు రిమాండ్.. టపాసులు కాల్చిన రోజా*#

roja ycp

చంద్రబాబుకు రిమాండ్.. టపాసులు కాల్చిన రోజా

చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై మంత్రి రోజూ ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్న ఆమె తన నివాసం వద్ద టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఆమె మాట్లాడుతూ.. 'బాబు చేసిన తప్పులకు ఎప్పుడో అరెస్ట్ అయ్యుండాలి. భగవంతుడు ఇప్పుడు టైమ్ ఎందుకు డిసైడ్ చేశాడంటే ఇదే వయసులో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి, ఆయన మీద చెప్పులు వేయించి చావుకు కారణమయ్యాడు' అని ఫైర్ అయ్యారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

బిగ్ బ్రేకింగ్ : రేపు ఏపీ బంద్.. చంద్రబాబు రిమాండ్ కు నిరసనగా టీడీపీ కీలక నిర్ణయం

లేబర్ కోడ్ను రద్దు చేయాలి”