ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసన
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. కొన్ని చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన దీక్షలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు నిర్వహించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా చేరుకున్న పోలీసు బలగాలు.. పలువురు టీడీపీ నేతలను ఇప్పటికీ హౌస్ అరెస్టులోనే ఉంచారు
[zombify_post]
