in ,

కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా? -అశోక్ గజపతి రాజు

Ashok Gajapathi Raju

కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ జరిగిందంటే నమ్మబుద్ధి కావడం లేదన్నారు అశోక్ గజపతి రాజు . ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా….అది క్యాబినెట్ మొత్తం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. అది పరిగణలోకి తీసుకోకుండా, ఇప్పుడు చంద్రబాబును జైల్లో పెట్టి సాక్ష్యాలు కోసం వెతుకుతున్నారని పేర్కొన్నారు. తాను న్యాయవాదిని కాకపోయినా, సుదీర్ఘ కాలంగా చట్టసభల్లో పని చేసిన వ్యక్తిని అని వెల్లడించారు.

Report

What do you think?

Written by Naga

80వేలకు కిలో వెండి

14 తీర్మానాలకు ఆమోదం-సీడబ్ల్యూసీ