in , ,

కడప జిల్లా ఎస్పీగా సిద్దార్థ కౌశల్

కడప జిల్లా ఎస్పీగా పని చేస్తున్న అన్బురాజన్ అనంతపురం జిల్లాకు బదిలీ కాగా ఈయన స్థానంలో సిద్ధార్థ కౌశల్ నియమితులయ్యారు.ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఎస్పీ అన్బురాజన్ మూడేళ్ళ పాటు
కడప జిల్లా ఎస్పీగా ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

సమాజానికి దిక్సూచి ‘ఉపాధ్యాయుడు’

బలగం సినిమాలో సర్పంచ్ గా నటించిన నర్సింగం మృతి*