in , , ,

పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారు -నారా లోకేశ్

[ad_1]

గురువారం నుంచి ఈ నెల 27 వరకు జరగనున్న సమావేశాలలో పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని తెలిపింది.   పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు తదనంతర పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంపై బుధవారం పార్టీలో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో గురువారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం నిర్ణయించింది.

[ad_2]

Report

What do you think?

Written by Naga

ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో”

ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ”