in , , ,

ఏపిపిఎస్సి చైర్మన్ గౌతం సావాంగ్ కొడుకు దౌర్జన్యం

  1. తెలంగాణలో ఏపీ ఐపీఎస్ అధికారి కొడుకు నిర్వాకం

    ఆంధ్ర ప్రదేశ్ మాజీ డీజీపీ, ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతం సావాంగ్ కొడుకు బరితెగింపు

    విచక్షణా రహితంగా మరోక యువకుడిని చితకబాదిన డేవిడ్ సవాంగ్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన.

    ఈ ఘటన పై మాజీ డీజీపి గౌతం సావాంగ్‌ని వివరణ కోరగా బాధితులను బెదిరించిన మాజీ డీజీపి గౌతం సావాంగ్.

[zombify_post]

Report

What do you think?

Written by Aruntez

మల్యాలలో వ్యక్తి దారుణ హత్య.

రెండు నెలలుగా ముంపులోనే గండిపోశమ్మ ఆలయం