in , ,

ఎర్రగూడూరు గ్రామం లో నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ఆర్థర్…

పాములపాడు మండలం లోని ఎర్రగూడూరు గ్రామం లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండేది.

ఎర్ర గూడూరు గ్రామంలోని మంచినీటి సమస్యను అదే గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ జాయింట్ సెక్రెటరీ మురహరి రాజన్న. ఎమ్మెల్యే ఆర్థర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే ఆర్థర్ వెంటనే స్పందించి ఎర్ర గూడూరు గ్రామంలో జల జీవన్ పథకం కింద మూడు బోర్లు వేయించడం జరిగింది. ఆ బోర్లో నీళ్ళు పడడం తో ఎన్నో ఏళ్లనుంచి ఉండే నీటి   సమస్యను తీర్చినందుకు ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ ఎమ్మెల్యే ఆర్ధర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

[zombify_post]

Report

What do you think?

Written by Narayana

చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని ఖండించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన తెలుపుతున్న రాష్ట్ర ఉప అధ్యక్షులు బండారు.