స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ప టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. లోకేశ్ మాట్లాడుతూ, "పిచ్చోడు లండన్ కి… మంచోడు జైలుకి… ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం!" అంటూ విమర్శలు గుప్పించారు. " నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్" అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అరెస్టుతో విజయనగరం మండల వారీగా గ్రామ వారీగా వాళ్లు నిరసనలు చేయగా అరెస్ట్ చేయడం జరుగుతుంది
[zombify_post]

