ఆ నోటిఫికేషన్ తో డా. బిఆరీయూకు సంబంధం లేదు.;
వివిధ ఉద్యోగాల భర్తీకోసం డా. బి. ఆర్. అంబేద్కర్ యూనివర్శిటీ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న నోటిఫికేషన్ తో డా. బిఆరియూ (శ్రీకాకుళం) కు ఎటువంటి సంబంధం లేదని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్. ఎ. రాజేంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. ఇది ఢిల్లీలో ఉన్న డా. బిఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ జారీ చేసిన నోటిఫికేషన్ అని, ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించగలరని ఆయన సూచించారు.
[zombify_post]


