in , ,

అన్ని స్కానింగ్ సెంటర్లలలో సిసి కెమేరాలు తప్పనిసరి”

అన్ని స్కానింగ్ సెంటర్లలలో సిసి కెమేరాలు తప్పనిసరి

అన్ని స్కానింగ్ సెంటర్లలో సిసి కెమేరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు వెల్లడించారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పియన్డిటిసిbసమావేశంలో పాల్గొన్నారు. పిసిపియన్దిటిసి చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి. మీనాక్షి మాట్లాడుతూ ఆడ పిల్లలు ఆవశ్యకతను గూర్చి గ్రామ స్థాయిలో అవగాహన పరచాలన్నారు

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

.కౌండిన్య యువసేన సంఘం నూతన కార్యవర్గం

ఇంజనీర్ల పాత్ర కీలకం”