in , ,

అఖిలపక్ష సమావేశంలో… ఏపీ ప్రత్యేక హోదా

tdp

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది తెలుగు దేశం పార్టీ. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేస్తూ, రాష్ట్రానికి హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Report

What do you think?

Written by RK

కాంగ్రెస్ గూటికి…మాజీ చైర్మన్

Ys Jagan: జగన్..విశాఖ షిఫ్టింగ్, దసరాకే..