in ,

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేదీ 04-07-24 పత్తి / Cotton పత్తి అత్యధికంగా ₹. 7669/- రూపాయలు కనిష్ట ధర ₹. 4002/- రూపాయలు పలికింది. వేరుశెనగలు / Groundnuts వేరుశనగ అత్యధికంగా ₹. 5157/- రూపాయలు కనిష్ట ధర ₹. 5157/- రూపాయలు పలికింది. ఆముదాలు / Castor Seed ఆముదాలు అత్యధికంగా ₹. 5580/- రూపాయలు కనిష్ట ధర ₹. 5465/- రూపాయలు పలికింది.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక

కోడుమూరు మాజీ ఎమ్మెల్యే Dr సుధాకర్ అరెస్ట్