ఆదోని నియోజకవర్గంలో 107వ రోజు* *గడప గడపకు మన ప్రభుత్వం* మరియు *ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే* కార్యక్రమం మండగిరి శాంతి ఎస్టేట్ లో ( 2వ రోజులో భాగంగా) ప్రతి ఇంటి గడప ప్రజలతో మాట్లాడుతూ *ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి* గారు ఉదయం 10 గం.”నుండి సాయంత్రం 4 గంటలు వరకు 250 గృహాలను సందర్శించి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని నవరత్నాలు జగనన్న అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా, వైయస్సార్ పెన్షన్, వైయస్సార్ చేయూత, వైఎస్ఆర్ ఈబీసీ ప్రజలకు అందుతున్నాయా లేదా మీ యొక్క సమస్యలు ఏమిటి ఇక్కడ మంచినీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్లు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల ఆరోగ్యం తెలుసుకుంటూ,సమస్యలు తెలుసుకుంటూ ప్రతి గడపకు తిరుగుతూ అడగడం జరిగింది ఉన్న ప్రతి ఇంటికి మూడు లక్షల వరకు లబ్ధి చేకూర్చడం జరిగింది, మండిగిరి శాంతి ఎస్టేట్ లో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాజన్న రాజ్యం మళ్లీ తీసుకురావాలన్న సంకల్పంతో వైఎస్ జగన్ అన్న ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసి ప్రజలకు నేనున్నాననే భరోసా కల్పించారు,ప్రజల వద్దకే సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటరీ ద్వారా ఇంటి దగ్గరకే అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మొత్తం 11 కోట్ల,29 లక్షల26 వేల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లో జమ చేయడం జరిగింది సచివాలయం నిధులు ద్వారా రూ.21 80 లక్షలతో డ్రైనేజీ, కాలువలు, సిసి రోడ్లపనులు వేయడం జరిగింది మండిగిరిలో 800 పట్టాలు ఇవ్వడం జరిగింది కొత్త విద్యుత్ స్తంభాలు 30 మంజూరు చేయించడం జరిగింది .అన్ని సమస్యలు కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం *మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుచున్నాను* ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ ఎమ్మెల్సీ గారు ఏపీ పోలీస్ హౌసింగ్ డైరెక్టర్ రేణుక, ఎంపీడీవో అధికారి చంద్రశేఖర్, RWS అధికారి నాగమల్లయ్య EORD జనార్ధన్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కామాక్షి తిమ్మప్ప, వైయస్సార్ జిల్లా ఎగ్జిక్యూట్ మెంబర్ శ్రీలక్ష్మి, వైఎస్ఆర్ సీనియర్ మురళి రెడ్డి, రామలింగేశ్వర యాదవ్ కల్పవల్లి నాయకులు శేషీ రెడ్డి ఉలిగప్ప, గుర్ రెడ్డి మధుసూదన్ శర్మ, చంద్రశేఖర్ స్వామి, గోవిందు, వీరారెడ్డి ,కన్నా , కళ్ళబోతుల సురేష్ శంకర్, పరిగెల నారాయణ , నాజీర్, చిన్న ఈరన్న సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!