in , , ,

గౌరీ సేవా సంఘం సభ్యులు.

వీరవాసరం మండలం వేమవరం కు చెందిన గౌరీ సేవా సంఘం సభ్యులు గురువారం వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారికి కలిశారు. మర్రిపాలెం వుడా లేఔట్ లోని పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి ఈనెల 26వ తేదీన వీరవాసరం లో నిర్వహించనున్న వనభోజనాలకు శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా గౌరవ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న పలు కార్యక్రమాలను ఆడారి ఆనంద్ కుమార్ గారికి సంఘ సభ్యులు వివరించారు.సంఘ సభ్యులు కర్రీ కిషోర్ కుమార్ గారు, మల్ల తులసీరామ్ గారు (పంజా వేమవరం, భీమవరం), మల్లరాజు (పంజా వేమవరం, భీమవరం), చదరం తులసి రావు గారు (రేలంగి), పొలమర శెట్టి శెట్టి లక్ష్మణమూర్తి గారు (లక్ష్మీనారాయణ పురం), పొలమరపు శెట్టి శంకర్ గారు (లక్ష్మీనారాయణ పురం) కాళ్ల గోపి గారు( కాగితవాడ), కర్రీ రవికుమార్ గారు (కాగితవాడ), దొడ్డి బుల్లి అప్పారావు గారు (ఎంపీటీసీ), పొలిమేర వెంకటేశ్వరరావు గారు (సర్పంచ్), బొడ్డేటి ఉమామహేశ్వరరావు గారు (పాలూరు), ఎలగ సత్యనారాయణ గారు , సంఘ సభ్యులు ఆయనను కలిశారు.

## శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు, చైర్మన్, విశాఖ డెయిరి మరియు సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APMSMEDC) మరియు సమన్వయకర్త, విశాఖ పశ్చిమ నియోజకవర్గం.. ##

#AdariAnand

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Prasad

జీవీఎం పరిధి 92 వ వార్డులో బుధవారం ఉదయం #

తోలి రోజే నామినేషన్ దాఖలు చేసిన బీజీపీ అభ్యర్థి?