in

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు 96వ జయంతి సదర్భంగా అన్నదానం

జగిత్యాల జిల్లా 

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని అన్నీ మండలాల్లొ ఘనంగా జయంతి వేడుకలు జరిపారు,కోరుట్ల పట్టణంలో జువ్వాడి రత్నాకర్ రావు కొడుకు జువ్వాడి నర్షింగరావు ఆశ వర్కర్లకు మధ్యాహ్న భోజనం నిర్వహించారు.తండ్రి చేసిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు ఎంతొమందికి ఉపయోగపడుతున్నాయని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నరసింహారావు అన్నారు. ఆశ వర్కర్లకు ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by A.Wasid

జగదాంబ కూడలి అభివృద్ధి పనులకు నగర మేయర్ శంకుస్థాపన

టిడిపి శాంతి ర్యాలీని అడ్డుకున్న మాచర్ల పోలీసులు