in ,

చైతన్యం కోసం దళిత రక్షణ యాత్ర

అంతరానితనం, కుల వివక్షతను శాశ్వతంగా రూపుమాపేందుకు దళితుల్లో చైతన్యం కోసం దేశ వ్యాప్తంగా రక్షణ యాత్ర చేపట్టినట్లు కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు ఆనంద్ బాబు తెలిపారు. శనివారం దళిత రక్షణ యాత్ర ఆదోనికి చేరుకుంది. ఆయన మాట్లాడారు. భారత రాజ్యంగంలో చెప్పిన ప్రకారం సమాజంలో అందరికి సమాన హక్కు కల్పించాలన్నది ఎక్కడా జరగడం లేదన్నారు. ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

యువగళం యాత్ర మళ్లీ ప్రారంభం!

నారాయణ ఈ టెక్నో స్కూల్ లో ఫన్ విత్ లెర్న్