in ,

తొమ్మిది వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోడీ

[ad_1]

   తొమ్మిది వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను నేడు ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. 11 రాష్ట్రాల్లో ఈ రైళ్లు సోమవారం నుండి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 25 రైళ్లు వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ -చెన్నై, హైదరాబాద్‌ -బెంగళూరు మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా ఉన్నాయి.

[ad_2]

Report

What do you think?

Written by J.S.Rao

సమగ్ర భూముల సర్వే చరిత్రాత్మకం

ఆలమూరోళ్ల కథలు పుస్తకావిష్కరణ.