మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో క్యూరిటీ దళాలు, నిరసనకారుల మధ్య ఇంఫాల్ పశ్చిమలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని క్వాకీథేల్ స్ట్రెచ్, సింగ్‌జమేయి, యురిపోక్‌లలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఆందోళనకారులు రోడ్లపై టైర్లు తగలబెట్టి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.