in , ,

90 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు

[ad_1]

తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కొనసాగుతోంది. సమావేశంలో సుమారు 60 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులపై ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలిసింది.  ఇంకో 30 అసెంబ్లీ స్థానాల్లో ముగ్గురు అభ్యర్థుల పేర్లను కమిటీ ఖరారు చేసింది. జాబితాను ఖరారు చేసి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం కోసం సిఫార్సు చేయాలని కమిటీ భావిస్తోంది.

Report

What do you think?

Written by Srinu9

గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులపై దృష్టిసారించండి

దేశంలోనే ఆదర్శ పాలన: ఎమ్మెల్సీ అరుణ్ కుమార్