in

పలు అభివృద్ధి కార్యక్రమలో పాల్గొన్న ముమ్మిడివరం శాసన సభ్యులు పొన్నాడా వెంకట సతీష్ కుమార్

ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామములో పొగాకులంక వద్ద చిన్నకేశనకుర్రు లో 15 లక్షల రూపాయలతో వేసిన C C రోడ్డు మన శాసనసభ్యులు ,టీటీడీ బోర్డు సభ్యులు ,డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా వై ఎస్ ఆర్ పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఈ రోజు ఓపినింగ్ చేసారు ఈ కార్యక్రమంలో MMP మిరియం జ్యోతి ,ZPTC సతీష్ రాజు ,మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు ,గ్రామ కమిటీ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు ,జిల్లా జనరల్ సెక్రెటరీ మోకా రవికుమార్ ,కాటం సత్తిరాజు ,మాజీ ZPTC కాశి పరివాజ్ కుమార్ ,MPTC చెల్లి రమాదేవి మల్లికార్జునరావు ,వార్డు మెంబర్ పొగాకు వెంకటేశ్వరావు ,పెనుబోతు రవి ,కమాడి వర్మ ,పరమట త్రిమూర్తులు ,MSN రాజు ,మూడే రవి ,కొమ్మోజు స్వామి , సముదాలు పాలేపు వరలక్ష్మి ,జనిపల్లి నరసింహమూర్తి ,విత్తనాల శ్రీను ,తొత్తర ముడి శ్రావణ్ ,అజయ్ ,మరియు గ్రామపెద్దలు పాల్గున్నారు

[zombify_post]

Report

What do you think?

Written by Kiran

జాతీయ రహదారి చెంతన చెట్లు తొలగింపు పట్టించుకోని అధికారులు

చంద్రబాబు అరెస్ట్ .. బీఆర్ఎస్, కాంగ్రెస్