in ,

మంచినీరివ్వండి మహాప్రభో#

గడచిన రెండు నెలలుగా మున్సిపల్ కుళాయిల నుండి బురద నీరు వస్తుండటంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సత్వరమే సమస్య పరిష్కరించి మంచినీరు అందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కె. దయానంద్ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్. శ్రీరాములు నాయుడును కోరారు. బుధవారం కమిషనర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. పన్నులు కడుతున్న ప్రజలకు కనీసం మంచినీరు కూడా అందించలేకపోవడం బాధాకరమని అన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ఎస్. కోటలో మండలస్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమం#

ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో”