in , ,

చంద్రబాబుకు ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుడి పరిస్థితి ఏమిటి: విశాల్

[ad_1]

చంద్రబాబు అరెస్ట్ పై కోలీవుడ్ హీరో విశాల్ చంద్రబాబుకు న్యాయం జరగాలని, అలాంటి నాయకుడికే ఇలాంటి పరిస్థితి వస్తే, సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఆయన పరిస్థితిని చూస్తుంటే భయం వేస్తోందన్నారు. చంద్రబాబు నిజాయతీ గల నేత అని అలాంటి నేతకు ఇలాంటి దుస్థితి రావడం బాధను కలిగిస్తోందన్నారు..

Report

What do you think?

Written by RK

చంద్రబాబు అరెస్ట్ .. బీఆర్ఎస్, కాంగ్రెస్

నారా భువనేశ్వరి ని కలసి సంఘీభావం తెలిపిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు సత్యానందరావు.