in , , ,

2010లోనే మ‌హిళా బిల్లు ఆమోదం ?

women

మహిళా బిల్లుకు ప్రస్తుతం ఉభయసభల ఆమోదం లభించినా, చట్టసభల్లో మహిళలకు వెంటనే 33% రిజర్వేషన్‌ సాధ్యం కాదని తెలుస్తున్నది. 2028 తర్వాతే ఈ చట్టం సంపూర్ణంగా అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయ్యాక మహిళా చట్టం అమల్లోకి వస్తుందని బిల్లులో స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు- 2008 ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీలో మహిళలకు మూడింట ఒకవంతు సీట్లను కేటాయించాలి.బీజేపీ త‌ర‌పున ఈ బిల్లుపై నిర్మ‌లా సీతారామ‌న్‌, స్మృతి ఇరానీ, భార‌తి ప‌వార్‌, అప‌రాజిత్ సారంగి, సునితా దుగ్గ‌ల్‌, దియా కుమారి మాట్లాడ‌నున్నారు.

Report

What do you think?

Written by Srinu9

చంద్రబాబుకు బెయిల్ కష్టమే?

ప్రతినెలా ట్విట్టర్ కు సర్వీస్ చార్జ్ ?