[ad_1]
వాట్సాప్ గ్రూపు కాల్స్ లో ఎక్కువగా 31 మంది పాల్గొనే అవకాశం లభించనుంది. దీంతో ఒకేసారి 31 మంది గ్రూప్ కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతానికి 2.23.19.16 బీటా టెస్టర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఈ గ్రూప్ కాల్స్ లో ఒకేసారి 15 మంది యూజర్లు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉందని తెలిసిందే.


