[ad_1]
ఈ 10 ఏండ్లలో తెలంగాణ హక్కుల గురించి రాహుల్ గాంధీ ఒక్కసారైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణతో ఆత్మబంధం సాధ్యం కాదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ గురించి కాంగ్రెస్ ఎన్నడూ మాట్లాడలేదని, రాష్ట్ర ఏర్పాటును ఆ పార్టీ 10 ఏండ్లు ఆలస్యం చేసిందని ఆమె విమర్శించారు.
[ad_2]


