in , ,

SBI Jobs : ఎస్బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  ఎస్బీఐలో స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో 442 మేనేజర్, స్పెష్టలిస్ట్ పోస్టులున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 6 2023. విద్యార్హతలు.. అభ్యర్థులు బీటెక్/బీఈ లేదా ఎంసీఏ చేసి ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. పూర్తి వివరాలకు https://sbi.co.in సైట్ కి వెళ్లండి. అభ్యర్థులు అఫీషియల్ సైట్ లో అప్లయ్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమైంది.

Report

What do you think?

Written by Srinu9

జగన్ పై 38 క్రిమినల్ కేసులు- టీడీపీ

మీకస‌లు ఓట్లు ప‌డ‌తాయా.. – హరీశ్ రావు