in , ,

ఏపీలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, అల్ప పీడనం కారణంగా ఇవాళ్టి నుంచి రెండ్రోజులు  ఏపీలో వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, పార్వతీపురం మన్యం,  శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.

 

Report

What do you think?

Written by Naga

స్వచ్ఛ నగర సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలి

నారా లోకేష్ నెక్స్ట్ జైల్లోకి – మంత్రి రోజా