in , ,

Chandrababu Bail: బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు

babu

Chandrababu Bail: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రిమాండ్ పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు  ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ఇంకా లిస్టింగ్ కాకపోవడంతో విచారణ ఎప్పుడనేది ఇంకా తెలియలేదు.

Report

What do you think?

Written by Naga

ఇద్దరు ఆడపిల్లల పిల్లలకు ఆర్థిక చేయూత -36 మందికి ఆర్థిక సహాయం :దుబాయ్ కరీముల్లా

ఈనెల 18 నుండి 22 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు కు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్