in ,

తెర్లాం ఎంపీడీవో కు ఘన సన్మానం’

తెర్లాంమండలంలో పనిచేస్తున్న ఎంపీడీవో ఎస్ రామకృష్ణ కు ఇటీవల జిల్లా ఉత్తమ ఎంపీడీవో గా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న ఆయనకు బుధవారం రంగప్ప వలస ఎంపీపీ స్కూల్లో సర్పంచ్ శనపతి. రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఆయన కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు శాలువా కప్పి సన్మానించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

నూతన పింఛన్ పంపిణీ”

చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్ నేడు హైకోర్టులో విచారణ..