in , ,

రహదారి పై చెత్త…’

  • చర్ల మండల కేంద్రం నుంచి వెంకటాపురం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ఉరి చివర కల్వర్ట్  పక్కనే చెత్త పోగులు దర్శనమిస్తున్నాయి. చెత్త సంపద కేంద్రం వున్నా చెత్తతో పాటు కొబ్బరి బొండాలు, కూరగాయలు, వాటితో పాటు వివిధ దుకాణాలకు సంబదించిన వ్యర్థలు పారబోస్తున్నారు. దీని నుంచి వెలువడుతున్న దుర్వాసనతో విద్యార్థులు, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారాని. దింతో ఇక్కడ ముక్కు మూసుకొని వెళ్ళాక తప్పడం లేదు అని పలువురు వాపోతున్నారు. పంచాయితీ పాలనా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవల్సిందిగా వారంత కోరుతున్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by K Sravan

హోటళ్లకు అన్ని లైసెన్సులు తప్పనిసరి

చెరువు కాదు.. రోడ్డే..!