పైడినాయుడు సేవలకు గుర్తింపు
శ్రీ పైడిమాంబ యూత్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మాతృభూమి సేవా సంఘం చీపురుపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ బూర్లె పైడినాయుడుకి ఉత్తమ సేవకుడు అవార్డు వరించింది. అతిధులు లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబి, సీఈవో సెట్విజ్ రాంగోపాల్ ఈశ్వర్ కౌశిక్ ఎస్ పి యూత్ అధ్యక్షురాలు ప్రవల్లిక చేతుల మీదుగా చీపురుపల్లి పరిసర ప్రాంతాల్లో మాతృభూమి సేవా సంఘం ద్వారా చేస్తున్న సేవలో గాను బుధవారం విజయనగరంలో సన్మానించారు.
[zombify_post]


