ఎన్ ఎస్ టి ఎల్ వద్ద MRO ఆఫీస్ దగ్గర 3.00 లక్షలు ( జనరల్ ఫండ్స్) తో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.ఉదయం 10:30 గంటలకు 90 వ వార్డ్ విమాన నగర్ నందు రజక కోలనీ లో 20.00 లక్షలు ( GGMP) ఫండ్స్ తో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. నా సొంత ప్రయోజనాలు ఆలోచించకుండా ప్రజల కోసం పనిచేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, జీవీఎంసీ అధికారులు ,కార్యకర్తలు, గృహ సారథులు, వాలంటీర్లు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారు, చైర్మన్, విశాఖ డెయిరి మరియు సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APMSMEDC)మరియు సమన్వయకర్త, విశాఖ పశ్చిమ నియోజకవర్గం
[zombify_post]

