డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ఆలమూరు మండల మార్కెట్ కమిటీ నూతన కమిటీ
ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గం
అధ్యక్షులుగా యనమదల నాగేశ్వరరావు (మడికి), ఉపాధ్యక్షుడిగా వెచ్చా సురేష్ కుమార్ (ఆలమూరు), సభ్యులుగా షేక్ లాల్ బేబీ, గాడ అన్నపూర్ణ, కటారి కుమారి లక్ష్మీ దుర్గ, అంగర సింహాద్రి, పోలాబత్తుల భాగ్యవతి, ఉండమట్ల శ్రీలక్ష్మి, తాతపూడి సత్యప్రియ, బుడ్డిగ వీర వెంకటరావు, నెల్లి రమేష్ బాబు, చవ్వాకుల శ్రీనివాసు, సత్తి రామచంద్రారెడ్డి, కుడిపూడి లోవ సత్యనారాయణ, పెదపల్ల పిఎసిఎస్ అధ్యక్షుడు నెక్కింటి వెంకటరాయుడు (బుజ్జి), జిల్లా వ్యవసాయ మార్కెట్ అధికారి (అమలాపురం), అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (కొత్తపేట), ఆలమూరు సర్పంచ్ ఎన్ లావణ్యా కుమార్ రాజా.
[zombify_post]

