ఆపద కాలంలో మేమున్నామనే భరోసాను కల్పించారు.కమిటీ చైర్మన్ నీలి ప్రకాష్,పుర్వ పదవ తరగతి విద్యార్థులు చర్ల,విజయకాలనీ చెందిన భారతి (30) కు చిన్నతనంలో హై ఫీవర్ రావడంతో చెవులుకు ఇన్ఫెక్షన్ వచ్చి వినికిడి సమస్యతో బాధపడుతోంది.ఈ విషయం తెలుసుకున్న మీ కోసం మేమున్నాం కమిటీ వారు మరిము SSC 2006 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న
ఆ కుటుంబానికి అండగా నిలిచారు.దాతల సహకారంతో సేకరించిన మొత్తాన్ని చింతలపూడి రామకృష్ణ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా మీ కోసం మేమున్నాం కమిటీ చైర్మన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ ఒకరి కష్టాలలో మరొకరు పాలు పంచుకోవడానికి అందరూ కలిసి రావడం ఎంతో మంచి సంప్రదాయమని, ఈ విధంగా ఒకరినొకరు ఆదుకొనే క్రమంలో లోక కల్యాణం తథ్యమని చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సాయిల నరేష్ యాదవ్, దొడ్డి సూరిబాబు, చిర్రా శ్రీనివాసరావు తాండవ రాయుడు,దొడ్డ ప్రభుదాస్, బోల్ల వినోద్, ఆలం ఈశ్వర్, కవ్వాల రాము,ఎర్రమిల్లి కిరణ్, మురళీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు..
[zombify_post]

