in ,

అద్భుతంగా సాగిన”శరణం గచ్ఛామి”కళా రూపం

భద్రాచలం పట్టణంలో రాష్ట్ర సంక్షేమ శాఖ ఆధ్వ
ర్యంలో స్థానిక ఐటీడీఏ గిరిజన భవన్లో సోమవారం సాయంత్రం'సంఘం శరణం గచ్చామి’ అంబేద్కర్ కళారూపకాన్ని అభ్యుదయ అకాడమీ హైదరాబాద్ వారు ప్రదర్శించారు. కార్యక్రమాన్ని జిల్లా
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి డి. అనసూయ ప్రారంభించారు. అంబేడ్కర్ జీవితం, ఆయన ఆశయ సాధన కోసం పడిన
తపన తదితర అంశౄలపై కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు.నాటి పరిస్థితులను కళారూపంలో కళ్లకు కట్టినట్లుగా చూపారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ డబ్ల్యూవో శివభాస్కర్, సంక్షేమాధికారులు ప్రసాదరావు,శ్రీని
వాస్,మల్లికార్జునరావు,మహబూబి,పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Vinod

భద్రాచలం నియోజకవర్గం

అవినీతి చంద్రబాబు రక్తంలోనే లేదు : నారా లోకేశ్

తుక్కుగూడ సభను విజయవంతం చేయండి