58వ వార్డు ములగాడ వాస్తవ్యులు కీసమన్వయకర్త లు పిలక శ్యాంసుందర్ అరుణ్ రెడ్డి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించిన ఆడారి ఆనంద్ కుమార్…58 వ వార్డులో సీనియర్ నాయకులు ధర్మాల వేణుగోపాల్ రెడ్డి గారి మేనల్లుడు పిలక శ్యాంసుందర్ అరుణ్ రెడ్డి” ఇటీవల అకస్మాత్తుగా మరణించినందున వీరు పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై వారి తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆనంద్ గారితో పాటు వార్డ్ అధ్యక్షులు గులివెందుల కృష్ణారావు గారు బర్రీ సంతోష్,అంగ రాం ప్రసాద్, శ్రీనివాస రాజు, మల్లా ధన లత పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
[zombify_post]

