in ,

మౌలిక సదుపాయాలు కల్పించండి”

బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని బలిజిపేట రోడ్డు వీధిలో ఉన్న గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుంది. గ్రంథాలయాన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సోమవారం లైబ్రేరియన్ ఎస్.స్వర్ణకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రంథాలయ సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశానన్నారు. అధికారులు త్వరగా స్పందించిన సమస్యలు పరిష్కరించాలన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

పాలనలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర కీలకం”

పోషణ్ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి