in , ,

బీజేపీ లో చేరిన పార్పెల్లి గ్రామ యువత.

  1. బీజేపీ లో చేరిన పార్పెల్లి గ్రామ యువత.

    బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో  లక్ష్మణ్ చందా మండలం పార్పెల్లి గ్రామ యువత నేడు బీజేపీ లో చేరారు. ఈ సంధర్బంగా మహేశ్వర్ రెడ్డి గారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, వొడిసెల అర్జున్ , భూపతి రెడ్డి, భూపాల్ రెడ్డి, తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    #AlletiMaheshwarReddy
    #BjpNirmal

[zombify_post]

Report

What do you think?

Written by Srikanth

ఈనెల 15 తేదీ లోగా ఫారం 6,7,8 న‌మోదు ప్ర‌క్రియ పూర్తి చేయండి జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్ ఆదేశం

గిరిజ‌న ప్రాంతంలో విద్య వెనుక‌బ‌డి ఉంది: జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్ స్ప‌ష్టీక‌ర‌ణ‌